అనపర్తి నియోజకవర్గం రామవరం లో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాత భవనాన్ని దాతల పేర్లు తొలగించేందుకు భవనాన్ని ధ్వంసం చేసేందుకు వైసిపి పాలల్లో అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చర్యలు చేపట్టాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం అనపర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పై విరుచుకుపడ్డారు.