Download Now Banner

This browser does not support the video element.

దంతాలపల్లి: కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన వారికే పదవులు,దంతాలపల్లిలో ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్

Danthalapalle, Mahabubabad | May 8, 2025
కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు వస్తాయని ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు రామచంద్రనాయక్ అన్నారు,నేడు దంతాలపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వారికి సంస్థాగత పార్టీ పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు,కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని పార్టీ గుర్తిస్తుందని,అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us