నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం మొగులూరులో విషాదఛాయలు అలముకున్నాయి. ఈత కోసం మున్నేరులో దిగిన నలుగురు లో ఇరువురు గల్లంతవుగా వారికోసం గాలింపు చర్యలు చేపట్టడంతో ఒకరి మృతదేహం సోమవారం సాయంత్రం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు బయటకు తీసాయి మరో వ్యక్తి మృతదేహం మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో బయటకు తీశారు.