Download Now Banner

This browser does not support the video element.

విస్సన్నపేట జడ్పీ హైస్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను, మౌలిక వసతులను పరిశీలించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

Tiruvuru, NTR | Sep 13, 2025
తిరువూరు నియోజకవర్గం విసన్నపేటలోని జడ్పీ హైస్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను, మౌలిక వసతులను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పరిశీలించారు. సిబ్బందికి కాంట్రాక్టు పలు సూచనలు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us