Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలి : ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్

Adilabad Urban, Adilabad | Aug 22, 2025
సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం సైబర్ వారియర్కు టీ షర్టులు అందించి మాట్లాడారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ వారియర్ ఉంటారని తెలిపారు. ఈ వారంలో 14 సైబర్ ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ మోసాలు, సోషల్ మీడియా నేరాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us