ఫోర్త్ టౌన్ పోలీసులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ఉత్తర నియోజకవర్గం తాటి చెట్ల పాలెం నివాసి విప్పర్తి రాము తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని 4వ పట్టణ పోలీసులు తెలిపారు. ఫోటోలో కనిపిస్తున్న రఘు బాబు (21) యువకుడు 29 ఆగస్టు నుండి కనిపించడం లేదని తెలిసినవారు ఇంట్లో వెతకగా ఆచూకీ దొరకకపోగా 31 ఆగస్టు నా నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో తల్లి రాము ఫిర్యాదు చేశారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సదరు ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరైనా సిటీలో గుర్తించిన ఎడల నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వాలని రక్షకబటులు కోరారు.