ఏర్గట్ల,కమ్మర్పల్లి మండల కేంద్రాల్లో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు మండల కేంద్రానికి చెందిన మాజీ సొసైటీ చైర్మన్ బద్దం లింగారెడ్డి ఇటీవల గుండెపోటుతో చనిపోవడం జరిగింది వారి కుటుంబాన్ని పరామర్శించి సంతపాన్ని తెలిపారు. అలాగే శ్రీను & సాయన్న వాళ్ళ నాన్న ఎల్లయ్య గారు (కరికోష్) ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు.హసకొత్తూర్ గ్రామానికి చెందిన శేఖర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సబ్యులను పరామర్శించారు, జంబరత్ అన్వేష్ గల్ఫ్ దేశం ఒమాన్ లో చనిపోవ