Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: నిండుకుండను తలపిస్తున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు, గోదావరి నదికి పూజలు చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్

Ramagundam, Peddapalle | Aug 28, 2025
అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు ఈ సందర్భంగా గురువారం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద గోదావరి నది నిండుకుండలా ఉండడం తీరును ఎమ్మెల్యే గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లంపల్లి నుండి ఇంట్లో అవుట్ లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us