జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని గొల్ల బుద్ధారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రాజేందర్ అనే విద్యార్థిచే ఎస్టి హాస్టల్ వార్డెన్ రామ్ గోపాల్ రెడ్డి హాస్టల్ ఆవరణలో ఉన్నటువంటి చెట్టుకొమ్మలు తొలగించమని చెప్పాడు.. దీంతో సదరు వ్యక్తి చేట్టెక్కి కొమ్ములు కొడుతుండగా ప్రమాదవశాత్తు పైన ఉన్నటువంటి విద్యుత్తు తీగలు తాగి విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఈ క్రమంలోనే షర్టు పైనుంచి కింద పడిపోవడంతో ఆయన వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు.