వెలుగు సంస్థ లో పనిచేసి ఏపీడి వై.సత్యం నాయుడు పై ఒకవైపు దర్యాప్తు చేస్తుండగా ఆ దర్యాప్తు యొక్క పూర్తి సమాచారం బయటికి తెలియకుండా ఇంకోవైపు బదిలీ చేయడం ఎంతవరకు న్యాయం కొమరాడ మండల కేంద్రంలో ఆదివారం పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పత్రిక విలేకరుల సమావేశంలో. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర సంవత్సరాలు కాలంగా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గిరి వెలుగులో ఏపీడిగా పనిచేయుచున్న వై సత్యం నాయుడు పైన అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఒకవైపు ఎంక్వైరీ చేస్తుండగా ఇంకో వైపు బదిలీ చేయడం చాలా అన్యాయమని అలాగే బదిలీ చేయడంలో