ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం మధ్యాహ్నం బిజెపి కార్యాలయం ముట్టడికి బయలుదేరిన బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడంతో విద్యార్థి నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉధృతిక నెలకొంది. పోలీసులు వారిని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.