జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో ఘనంగా మాజి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ శ్రేణులతో కలిసి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించినారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో మాజి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 16 వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ శాసనసభ మాజి సభ్యులు కొండబాల కోటేశ్వరరావు శాసనమండలి మాజి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.