Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: భారీ వర్షాలకు నిర్మల్ పట్టణం సోపి నగర్, కాలనీలలో ఇండ్లలోకి చేరిన వరద నీరు

Nirmal, Nirmal | Aug 28, 2025
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ కాలనీ, తారక రాo కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరాయి. ఈ వరద నీరు ఇళ్లలోకి చేరడంతో నిత్యవసర సరుకులు, వస్తువులు పూర్తిగా తడిసి ముద్దయి పోయాయి.వరద నీరుతో చిన్నారులు, వృద్ధులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటివరకు ఇంత భారీ స్థాయి వర్షాన్ని చూడలేమని ప్రజలు వాపోతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us