ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని బాబూజీ కాంప్లెక్స్ లో షాప్ నంబర్ 1291 వద్ద పార్కింగ్ చేసిన బైకును ముగ్గురు యువకులు వచ్చి శాఖ దొంగలించిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. బైకును దొంగలించారన్న విషయం తెలుసుకున్న బాధితుడు ఆర్ నాగరాజు సిసి ఫుటేజ్ ను పరిశీలించి ముగ్గురు యువకులు ఒక బైక్ పై వచ్చి పార్క్ చేసిన తన బైకును తీసుకువెళ్లడం గమనించి నీవేరపోయాడు అనంతరం స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సిసిపుడేస్ తో సహా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిసి ఇప్పుడు ఇచ్చిన గమనించినట్లయితే ఒక బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు అక్కడ బైకు నాకితే ఒక యువకుడు బైకు దిగి మరో బైక్ ని దొంగలించకపోవడం గమని