జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద రైతులు వర్షంలో కొడుకులు పట్టుకుని యూరియా కోసం క్యూ లైన్ బారులు తీరారు. ఉదయం నుండి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు గొడుగులు పట్టుకొని గోదాం వద్ద క్యూ లైన్ లో నిలుచున్నారు. వర్షం రావడంతో వర్షంలోనే గొడుగులు పట్టుకొని యూరియా కోసం పాట్లు పడుతున్నారు.