లేబర్ కొడ్స్ అమలుకు వ్యతిరేకంగా ఉద్యమం* డిసెంబర్ 7-9 తేదీల్లో మెదక్ లో సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు*సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు*కార్మికుల హక్కులను పెట్టుబడి దారులకు కట్టబేడుతున్న కేంద్ర ప్రభుత్వంపై,కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ జకోడ్స వయతిరేఖ ఉద్యనిర్మాణంచేయాలన్నారు.