మండపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ ఛైర్మన్ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షతన జరిగింది. ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు. లక్షలలో అద్దె బకాయిలు ఉన్నాయని దీనిపై విజిలెన్స్ విచారణ కు ఆదేశించాలని కమీషనర్ టివి రంగారావు కు ఎమ్మెల్యే సూచించారు.