ఆలూరు నియోజకవర్గంలోని టిడిపి కార్యాలయం దగ్గర వివిధ అనారోగ్య సమస్యల కారణంగా, అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు సీఎం సహాయనిధి ద్వారా రూ. 17, 64, 407 నగదు 31 మంది బాధితులకు అందజేయడం జరిగిందని ఆలూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి వీరభద్ర గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల వ్యక్తి అని వారన్నారు. ప్రతి ఒక్కరికి సీఎం చంద్రబాబు నాయుడు అండగా ఉంటారన్నారు.