Download Now Banner

This browser does not support the video element.

ఆత్మకూరు: ఎస్ పేటలో ప్రారంభమైన ఖాజా నాయక్ రసూల్ గంధం మహోత్సవం, అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళా భక్తులు

Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 27, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఏఎస్ పేటలోని శ్రీ ఖాజా నాయబ్ రసూల్, అమ్మజాన్ల 252వ గంధ మహోత్సవం ఈ నెల 31న జరగనుంది. ఈ సందర్భంగా వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి వర్షాన్ని లెక్క చేయకుండా మహిళా భక్తులు సందల్ మాలి వేడుకలో పాల్గొన్నారు. ఏడాదికి ఒక్కసారే లభించే సమాధుల దగ్గర దర్శనాన్ని ఈ సందర్భంగా మహిళలకు కల్పించారు. భక్తులు అమ్మజాన్ సమాధికి గంధలేపనం చేసి, గంధ ప్రసాదాలు స్వీకరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us