తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని రాజా ప్యాలెస్ లో ఉన్న బొడ్డు చవిక వద్ద జాతర కార్యక్రమాలు మొదలయ్యాయి. . నిర్వాహకులైన రెడ్డి, పనివారికి వెంకటగిరి సంస్థానాధీశులు . భాస్కర్ సాయికృష్ణ యాచేంద్ర సాంప్రదాయ తాంబూలాదులు అందజేశారు., . ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఈ ఓ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే నేతృత్వంలో పోలేరమ్మ జాతరను వెంకటగిరి వాసులందరూ. ప్రశాంతంగా జరుపుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అన్నారు.