తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో విస్తృతంగా ఎస్ఐ ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనదారుల వద్ద లైసెన్స్ కలిగి ఉన్నారా లేదా, మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా తదితరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆదిలక్ష్మి మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు చేపడుతున్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్స్ కలిగి వాహనాలు నడపాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని అవగాహన కల్పించామని చెప్పారు. విస్తృత తనిఖీలలో