పార్వతీపురం మన్యం జిల్లా లో మారుమూల గిరిజన ప్రాంతంలోఆరోగ్య సేవలు అందించడానికి పార్వతీపురం. ఐటిడిఏ పరిధిలో 1190 మంది, సీతం పేరు ఐటిడిఏ పరిధిలో 375 జిల్లా మొత్తం.1565మంది. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. మేము ఆశా వర్కర్లకు లుతో సమానంగా పని చేస్తున్నాం అయిన ప్రభుత్వం 4000/- మాత్రమే పారితోషికం యిస్తున్నాది. పెరిగిన ధరలు, కుటుంబాల అవసరాలు పెరిగాయి. అయినా వేతనాలు పెరగలేదు . కావున ఇచ్చిన వేతనాలు నెలనెలా ఇవ్వడం లేదు నెలల తరబడి బకాయి ఉంటుంది. బకాయ లేకుండా నెలనెలా జీతాలు ఇవ్వాలని, సిహెచ్డబ్ల్యులను ఆశాలుగా మార్పు చేయాలనప్రభత్వాన్ని కోరారు సిహెచ్ డబ్ల్యూ లను