ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం, గుండమాల సముద్రా తీరంలో శనివారం గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనా కార్యక్రమంలో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్న ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామం మొత్తం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉండమల గ్రామానికి చెందిన నాగరాజు పాల్వంచ రాజు ఇద్దరు మృతి చెందడంతో ఇద్దరు సమీప కుటుంబ సభ్యులు కావడంతో ఆ కుటుంబాలలో తీవ్రమైన శ్లోకం మిగిలిపోయింది. వినాయక చవితి నుండి ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ తలలో నాలుగు లాగా మెలుగుతూ ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామం మొత్తం కూడా విషాదంలో ముగిపోయింది అయితే నిమజ్జనం లో మద్యపానమే కొంప ముంచిందంటూ గ