Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: వినాయక నవరాత్రి ఉత్సవాల పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి

Jagtial, Jagtial | Sep 2, 2025
జగిత్యాల పట్టణం లోని గణేష్ నగర్ లోని శ్రీ గణపతి దేవాలయంతో పాటు పట్టణంలోని పలు మండపాలలో జరుగుతున్న 7 వ రోజు మంగళవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 వరకు పలు పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని, గణనాధున్ని దర్శించుకొని అన్నప్రసాద కార్యక్రమంలలో పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us