Download Now Banner

This browser does not support the video element.

వాకింగ్ ట్రాక్ ఆధునికరణకు చర్యలు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు

India | Sep 1, 2025
కాకినాడ జగన్నాధపురం 21వ డివిజన్ రజక కమ్యూనిటీ హాల్ ప్రాంతంలో ఉన్న వాకింగ్ ట్రాక్ను అభివృద్ధి చేస్తామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు సోమవారము ఆయన ఈ ట్రాక్ను పరిశీలించి ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us