Download Now Banner

This browser does not support the video element.

జుక్కల్: మహ్మద్ నగర్‌లో BRS పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే షిండే

Jukkal, Kamareddy | Nov 17, 2024
మహ్మద్ నగర్ లో BRS పార్టి కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే.... BRS పాలనలో రైతులకు రైతు బంధు, రైతు భీమా తదితర పథకాలు సకాలంలో అందాయని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 కామారెడ్డి జిల్లా మహ్మద్ నగర్ మండల కేంద్రంలో BRS పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు కావడం లేదని ఆరోపించారు.ప్రజలకు కాంగ్రెస్ పాలన అర్థమైయ్యిందని BRS కు మళ్ళీ మంచి రోజులు వస్తాయని అన్నారు.కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ డఫెదర్ రాజు, మండల BRS అధ్యక్షులు సాదు
Read More News
T & CPrivacy PolicyContact Us