Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: ఎన్టీఆర్ గార్డెన్ వద్ద బీభత్సం సృష్టించిన కారు, అదృష్టవశాత్తు తప్పిన ప్రాణాపాయం

Himayatnagar, Hyderabad | Aug 10, 2025
ఎన్టీఆర్ మార్గంలోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఆదివారం ఉదయం ఒక కారు బీభత్సం సృష్టించి డివైడర్ను ఢీ కొట్టిన ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us