ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియా సమావేశంతో మాట్లాడారు.. కలెక్టరెట్ కూలిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది అని నిపుణులతో మాట్లాడాము అని..అర్ అండ్ బి, జె ఎన్ టి యూ నిపుణులు కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు..ఈ రోజు ఎన్ డిటి పరీక్షలు నిర్వహించాము అని,రేపు కూడ ఎన్ డిటీ పరీక్షలు నిర్వహిస్తాము..ఆతర్వాత. కలెక్టర్ కార్యాలయం పటిష్టంగా ఉందా లేదా నిర్ణయిస్తాము.డిఎన్ టీ పరీక్షలతో పలితం రాకపోతే మరోక. పరీక్ష కూడ నిర్వహిస్తాము..జెసీ చాంబర్ వరుసలో ఉన్నా కార్యాలయాలు బాగానే ఉన్నాయి అని అన్నారు