గోదావరి జిల్లాలకు వెళ్తే ఇప్పటికీ కాటన్ దొర విగ్రహాలు ఉన్నాయని అక్కడి ప్రజలకు నీటి విలువ తెలుసు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు శనివారం బహిరంగ సభలో ఆయన కాటన్ దొర గురించి ప్రస్తావిస్తూ శతాబ్దాలు గడిచిన ప్రజల హృదయాలనుంచి కాటన్ ధోరణి తొలగించలేము అని అన్నారు సముద్రంలో కలిసే కృష్ణ మిగులు జలాలను రాయలసీమకు మళ్ళించాలని స్వర్గీయ ఎన్టీఆర్ క సంకల్పించారని ఎందుకోసం 1999లో హంద్రీనీవాకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు తాను 2025లో కుప్పంకు కృష్ణ నీటిని తీసుకొచ్చినట్లు వెల్లడించారు.