Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: యూరియా కోసం రోడ్ ఎక్కిన రైతులు హైవేపై ట్రాఫిక్ జామ్

Nalgonda, Nalgonda | Sep 1, 2025
నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలోని సోమవారం నార్కట్పల్లి అద్దంకి హైవేపై రైతులు భారీగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి పిఎస్సి ఎస్సి వద్ద యూరియా కోసం క్యూలో నిలబడినప్పటికీ యూరియా లభించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాడుగులపల్లి కేంద్రానికి సరిపడా యూరియాను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కారణంగా హైవేపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యూరియా సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us