కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి గణిత సంస్కృతిక విజ్ఞానం మేలను శనివారం జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి సందర్శించారు.విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని ఆలోచన విదానానికి అద్దం పట్టేలా ప్రాజెక్టు తయారు చేశారని పేర్కొన్నారు విజ్ఞానమేల ఆదివారం ముగుస్తుందని తెలిపారు ఈ ముగింపు కార్యక్రమానికి కామారెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.