Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: జిల్లా లో 3.71 లక్షలు ఎకరాలకు సరిపడే ఎరువులు పంపిణీ చేశామన్న జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్

Srikakulam, Srikakulam | Aug 22, 2025
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ మీడియాతో మాట్లాడుతూ ఎరువులు ఇప్పటికే యూరియా పొటాషియం ఈ రూపేనా పంపిణీ చేశామని సుమారు 3.71 లక్షలు ఎకరాలకు సరిపడే బిరువుల్ని పంపిణీ చేశామని ఇప్పటికే రైతులకి రైతు సేవ కేంద్రాలకు ద్వారా ఎరువులు పంపిణీ చేశామని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us