ఈనెల 12వ తేదీన నిర్వహించబోయే అన్నదాత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైఎస్ఆర్సిపి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి తెలిపారు. సింగనమల మండల కేంద్రంలోని ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాల సమయంలో పోస్టర్లను ఆవిష్కరించి వారు మాట్లాడారు. రైతాంగ సంవత్సరం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.