ప్రకాశం జిల్లా దొనకొండ మండల పరిధిలో అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఏపీఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిరక్షరాసులైన వారందరికీ అక్షరాలు నేర్పించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ కనీసం సంతకం పెట్టేలా వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యా ప్రాముఖ్యతను వివరించడం జరుగుతుందన్నారు.