పత్తికొండ మండలం చక్రాలలో అన్నదాత సుఖీభవపథకాన్ని ఎమ్మెల్యే శ్యాంబాబు శనివారం ప్రారంభించారు.ఆయన మాట్లాడుతూ.. తమది రైతుల ప్రభుత్వమని,రైతు సంక్షేమం కోసం చంద్రబాబు పడుతున్న కృషిఎనలేనిదని అన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు గ్రామరైతులు, టీడీపీ నాయకులు ఘనంగా ఆహ్వానంపలికారు. టీడీపీ మండల నాయకులు, వ్యవసాయ శాఖసిబ్బంది పాల్గొన్నారు.