Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: వెల్దుర్తి రాణి తోట కాలనీలో రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభం

Pattikonda, Kurnool | Sep 1, 2025
కర్నూలు జిల్లా వెల్దుర్తి రాణి తోట కాలనీలో రోడ్డుకు అడ్డంగా విద్యుత్ స్తంభాన్ని తీయాలని కాలనీవాసులు సోమవారం తెలిపారు. స్పందించిన టిడిపి నాయకులు జ్ఞానేశ్వరరావు వెంటనే అక్కడున్న సమస్యలను తెలుసుకొని ఆ స్తంభాన్ని తొలగిస్తానంటూ తెలిపారు. ప్రజలు ఇన్ని రోజుల నుంచి అధికారులు చెప్పిన పట్టించుకోవడంలేదంటూ కాలనీవాసులు ఆవేదన చెందారు.
Read More News
T & CPrivacy PolicyContact Us