వైరా మండలం దాచాపురం గ్రామం సమీపంలో పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా ఓ కారులో అనుమానాస్పదంగా ఉన్న దోపిడి దొంగలను ఏసిపి రహమాన్,సిఐ సాగర్ వారి పోలీస్ సిబ్బందితో పట్టుకున్నారు.మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ,ఏసిపి రహమాన్ వివరాలు వెల్లడించారు.దోపిడి దొంగల నుంచి 32 లక్షల రూపాయల నగదు,24 లక్షల రూపాయల విలువైన బంగారం,రెండు కార్లు,నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని,అంతేగాక గత నెలలో వైరా పట