Download Now Banner

This browser does not support the video element.

విద్యార్థుల ప్రతిభా వికాసానికి కళా ఉత్సవాలు దోహదం చేస్తాయి: ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్,

Ongole Urban, Prakasam | Sep 3, 2025
పి.యం.శ్రీ నవోదయ విద్యాలయం, ఒంగోలు లో రీజినల్ స్థాయి కళా ఉత్సవ్ పోటీలు రెండురోజులు నుండి అట్టహాసంగా రిమ్స్, ఒంగోలు ఆడిటోరియం వేదికగా జరిగినాయి. ఈ పోటీలలో పాల్గొనేందుకు నవోదయ విద్యాలయ సమితి, హైదరాబాద్ రీజీయన్ పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల నుండి 165 మంది విద్యార్థులు మరియు వారి అధ్యాపకులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నవోదయ కళా ఉత్సవ్ ముగింపు కార్యక్రమంలో బుధవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దామోదర్ నీ భారతీయ సంప్రదాయ పద్ధతిలో నవోదయ విద్యార్థులు అధ్యాపకులు ఘన స్వాగత
Read More News
T & CPrivacy PolicyContact Us