Download Now Banner

This browser does not support the video element.

అమరావతి రాజధాని గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే చీకొడతారు నగర ఎమ్మెల్యే , మంత్రి నారాయణ

India | Sep 7, 2025
అమరావతిలో గెజిటెడ్ ,గ్రూప్ - డి అధికారుల కోసం మొత్తం 14 టవర్స్ లో 1440 ఇళ్లు నిర్మిస్తున్నాం..టైప్ -1 లో 384 ఇళ్లు,టైప్ - 2 లో 336 ఇళ్లు,గ్రూప్ - డి అధికారుల కోసం 720 ఇళ్లు నిర్మిస్తున్నాం..డిసెంబర్ 31 లోగా అన్ని టవర్ల ను పూర్తిచేస్తాం..రోడ్లు,డ్రెయిన్లు పనులు వేగంగా జరుగుతున్నాయి*ఫిబ్రవరి 1 కి నిర్మాణం పూర్తి చేసి అధికారులకు అప్పగిస్తామని నారాయణ తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us