జగిత్యాల పట్టణం గోవిందుపల్లె 6 వ వార్డులో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు పర్యటించిన జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...వార్డులో డ్రైనేజీ లు తీయక , ఇంటింటికి చెత్త సేకరణ జరగక జగిత్యాల మున్సిపాలిటీ ఒక మురికి చెత్తాల ఉందని అన్నారు.పట్టణంలో శానిటేషన్ జరగక ప్రజలు రోగాల బారిన పడుతున్నారని,ప్రజల ఆరోగ్యం పై ప్రభుత్వనికి పట్టింపు లేదా అని ప్రశ్నించారు.6వ వర్డ్ లో రోడ్ లు గానీ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.