అల్లూరి సీతారామరాజు జిల్లాలో గడిచిన 24 గంటల్లో 109 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జిల్లాలో అత్యధికంగా పెదబయలు మండలంలో 32.4mm ముంచంగిపుట్టు మండలంలో 18.4 mm, హుకుంపేటలో 12.6 mm పాడేరులో 12.4 mm వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది