Download Now Banner

This browser does not support the video element.

కుప్పం: కుప్పం : రేపు కుప్పం మండల మీట్: ఎంపీడీవో

Kuppam, Chittoor | Sep 11, 2025
కుప్పం మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందని, ఎంపీపీ, జడ్పీటీసీతోపాటు ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు హాజరు కావాలన్నారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పాటు ప్రజా సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us