ములుగు జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా, రాస్తారోకో కార్యక్రమం నేడు సోమవారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో కాళేశ్వరంపైన కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టాలని, కాలేశ్వరంపై సిపిఐ విచారణ అనేది ఒక పార్టీ పైన జరుగుతున్న దాడి కాదు మొత్తంగా తెలంగాణను ఏడారిగా మార్చే విద్రోహ చర్య భావిస్తున్నామని, నిన్న అసెంబ్లీలో జరిగిందంతా తెలంగాణను బలిపెట్టి బనకచర్ల కోసం రేవంత్ ఆడిన