Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: ఐ పంగిడిలో ఉచిత బస్సు విధానం పై మండిపడ్డ ఆటో కార్మికులు

India | Sep 9, 2025
ఉచిత బస్సు విధానంతో ఉపాధి కోల్పోయామని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఐ పంగిడిలో స్వర్ణాంధ్ర ఆటో యూనియన్, కాపవరం ఆటో యూనియన్లు నిరసన వ్యక్తం చేశాయి. బ్యానర్లు పట్టుకుని మెయిన్ రోడ్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కోణాల శేఖర్, కాపవరం యూనియన్ అధ్యక్షుడు సోమరాజు మరియు పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us