నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై పోరాటం చేస్తున్న అన్నదాత రైతన్నకు మద్దతుగా నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దారాసుదీర్ మరియు వైసిపి రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డిసిద్దార్థరెడ్డి ఆదేశాల ఆదివారం మధ్యాహ్నం నందికొట్కూరు టౌన్ నందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోస్టర్లు విడుదల చేశారు, ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ రైతులు ఎరువుల కొరత,మరియు బ్లాక్ మార్కెట్ సమస్యలను ఎత్తిచూపుతూ 9 తేదిన ఆత్మకూరు RDO కార్యాలయంలో ఉద్యమం చేపట్టే నేపథ్యంలో, నందికొట్కూరు నియోజక వర్గంనుండి వైసిపి నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల