శనివారం రోజున సుల్తానాబాద్ ప్రాథమిక సహకార సంఘం గూడెం వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు ఉదయం నాలుగు గంటలకు వచ్చి యూరియా కోసం పడిగాపులు కాసిన ఏడు గంటలకు వచ్చిన అధికారులు సరిపడా యూరియా అంది ఇవ్వలేదని పది బస్తాలు అవసరం ఉంటే రెండు బస్తాలు ఇచ్చారంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించి యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు