బుధవారం జిఎం కార్యాలయం ఆవరణలో 108 రకాల నైవేద్యాలు గణనాధునికి సమర్పణ చేశారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాధునికి అధికారులు క్లారిటీ సిబ్బందితోపాటు ఆర్జీఎం లలిత్ కుమార్ దంపతులు గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా 108 రకాల నైవేద్యాలను ప్రసాదాలుగా సమర్పించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.