సరేనా అవగాహనతోనే హెచ్ఐవి ని పూర్తిగా నిర్మించగలమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. హెచ్ఐవి పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దిశా ఆధ్వర్యంలో బుధవారం ఫైవ్ కే రెడ్ రన్ నిర్వహించారు. కలెక్టర్ బంగారం నుంచి ఇస్కాన్ ఆలయం వరకు జరిగిన ఈ పరుగును కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. వైద్య సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.