జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల మున్సిపల్ అధికారులతో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశంలో... ముఖ్యమంత్రి జగిత్యాల పట్టణానికి మంజూరు చేసిన 50 కోట్ల రూ. లు మరియు జగిత్యాల లో విలీనం చేసిన ప్రాంతాలకు కేటాయించిన 20 కోట్ల రూ. ల ప్రతిపాదనలపై చర్చించి సూచనలు చేశారు.పట్టణంలో ముఖ్యమైన డ్రైనేజీలు గంజ్ నాల, ధర్మపురి రోడ్డు అన్నపూర్ణ నుండి సుమంగళి గార్డెన్స్, చింతకుంట వరకు డ్రైనేజీలు నిర్మాణం..