గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్లు సుదీర్లతో పాటు వివిధ శాఖల అధికారులు సిబ్బంది ప్రత్యేక పూజ కార్యక్రమాలను శనివారం నిర్వహించారు ఆదివారం కలెక్టరేట్ గణేశునిమజ్జనం చేయుచున్న సందర్భంగా గత మూడు రోజులుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు